Ads Top

schizophrenia treatment in Telugu

Schizophrenia Treatment

ఈ వ్యాధి ఇతనికి వచ్చిo దని చాలా మoధీ గుర్తించ లేకపొతున్నారు SCHIZOPHRENIA DISEASE  ను గుర్తించాలంటే ఆ వ్యక్తి ఈ క్రింది లక్షణములు కలిగి ఉండాలి.

లక్షణములు :

  • ఒంటరితనాన్ని ఎంచుకోవడం                                    
  • అధికంగా ఆలోచించడం 
  • వీరంతనగురుంచే మాట్లాడుతున్నారు అనడం 
  • ఇదంతా వీరివల్లె జరుగుతుంది అనడం 
  • తనలోతనుమట్లడుకోవడం 
  • కంప్యూటర్ ప్రతిది చేస్తుంది అనడం 
  • నాకుమటలు వినబడుతున్నై అనడం 
  • నాకు యేవో శబ్దాలు వినిపిస్తున్నై అనడం 
  • నకుఎవరోకనిపిస్తున్నరు అని ఉహిoచుకొనడం
  • భయపడడం 
  • దేనినీ  పట్టించుకోకపోవడం 
  • వింతగా ప్రవర్తిoచడం
  • సినిమాలు నన్నుచుసే తీస్తున్నారు అనడం 
             ఇలా చేస్తుంటారు ఎందుకనగా ఈ Schizophrenia Patients ఒక ఉహ లోకాన్ని ఏర్పరచుకొని దానిలోనికి వెళ్తారు ఈ లక్షణములు ఉన్నవి అన్న వెంటనే psychiatrist  ను సoప్రధించాలి.Doctor సలహా పాటించాలి. 
                                   కానీ ఇక్కడ డాక్టర్ దగ్గరకు వీరిని తేసుకేల్లడం కొంచం కష్టంగా మారుతుంది ఎందుకంటే Hospital కు వేల్దం అంటే వీరు రారు నేనుబగానే ఉన్నాను మీకే problem ఉంది మీరే వెళ్ళండి అంటారు నాకు ఏమి కాలేదు నేను రాను అని అంటారు ఎంత బతిమిలాడిన వినరు గట్టిగ అరుస్తారు అప్పుడు మనకు ఏమి తోచదు 
అలాంటి పరిస్థితుల్లో ఎమిచేయాలంటే ఎలాగైనా సరే Hospital కు తీసుకవేల్లాలి.
                                     ఎలాగా అంటే వారికి (Schizophrenia Patients)కు మెల్లిగా ఫoక్షన్ కు వెల్ధమనొ లేదా మనలో ఎవరికైన ప్రాబ్లం ఉంది తోడు రమ్మని చెప్పడం లేక హాస్పిటల్ లో మన చుట్టలో లేక బంధువులో ఉన్నారు వేల్లద్దమని ఇలా ఏదో ఒకటి చెప్పి తీసుక వెళ్ళాలి డాక్టర్ దగ్గరకు తీసుకవేల్లడమే మన భాద్యత తర్వాత ఆ డాక్టర్ కు తెలుసు వారికీ ఎలా treatment చేయవలెనో వారికి అత్యవసరం అనుకొంటే వారిని Admit చేసుకొంటారు లేదా tablets, Injection రాసి ఇస్తారు వీటిని తప్పకుండ వాడాలి ఎందుకంటే ఈ Schizophrenia Patients Tablets వేసుకోనడానికి అంగీకరించరు వీరికి నచ్చచేప్పి బుజ్జగిoఛి వేయాలి అయిన వినకపోతే వారికి చిన్నపిల్లలంటే ఇష్టం కావున వారిచే వేయిoచాలి ఐన వినకపోతే వారికీ తెలువకుండా పాలలోనో వరుతినే ఆహరం లోనో కలిపి ఇవ్వాలి ఈ టాబ్లెట్స్ కు నీటిలో కరిగే గుణం ఉంటుది కావున ఇవి వెంటనే కరుగుతాయి ఇలా వారికి అలవాటు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో Tablets ఆపకూడదు. ఆపుతే రోగం మల్లి repeat  అవుతుంది  ఇది మైండ్ కు సంబంధించినది 








 




      

3 comments:

  1. Dr. Vaibhav Dubey is the Best psychiatrist in India to treat mental illness, If you are suffering from depression or any kind of mental disorder, visit soon to live a happy and healthy life.
    Schizophrenia Treatment in Bhopal
    Anxiety Treatment in Bhopal
    Sleep Disorders Treatment in Bhopal
    Depression Treatment in Bhopal

    ReplyDelete
  2. Mental health problems affects all the aspects of one's life. Get the best treatment in stress free, friendly environment at Dr. Mitali Soni Loya's Psychiatry & De-Addiction Clinic.
    Best Psychiatrist in Bhopal
    Stress Treatment in Bhopal
    Depression Treatment in Bhopal
    Psychiatrist in Bhopal
    De-Addiction Clinic Bhopal
    Psychologist in Bhopal

    ReplyDelete

Blog Archive

Theme images by Jason Morrow. Powered by Blogger.